గోదావరి నదికి ఇన్నాళ్లూ భారీగా వచ్చిన వరద.. కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద వరద గోదారి శాంతించింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.2 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి 14.99 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.
ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం - గోదవరిలో వరద ప్రవాహం
వరద గోదారి శాంతిస్తోంది. ధవళేశ్వరం జలాశయం వద్ద వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం