ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి వరదలు: కాటన్​ బ్యారేజీ వద్ద తగ్గిన ఉద్ధృతి

Godavari floods live updats
Godavari floods live updats

By

Published : Aug 18, 2020, 7:11 AM IST

Updated : Aug 18, 2020, 9:37 PM IST

21:36 August 18

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం

  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.24 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

19:01 August 18

వరదల ప్రత్యేకాధికారిగా ఎన్.కృష్ణారావు నియామకం

  • గోదావరి వరదల ప్రత్యేకాధికారిగా ఎన్.కృష్ణారావు నియామకం
  • గతంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌.ఇ.గా విధులు
  • ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు ఎస్.ఇ.గా కృష్ణారావు విధులు

18:12 August 18

ధవళేశ్వరం కాటన్​ బ్యారేజీ వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.48 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

17:46 August 18

భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద 52.3 అడుగులకు తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 13,80,334 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • భద్రాచలం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

14:05 August 18

ఏరియల్ సర్వేకు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్

  • ఏరియల్ సర్వేకు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
  • వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
  • ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
  • కృష్ణా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం జగన్‌
  • సీఎంతో పాటు ఏరియల్ సర్వేకు వెళ్లిన మంత్రులు సుచరిత, పేర్ని నాని

12:46 August 18

వరద ప్రభావిత గ్రామాల్లో సోము వీర్రాజు పర్యటన

  • ప.గో. జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో భాజపా నేత సోము వీర్రాజు పర్యటన
  • పోలవరంలో నెక్లెస్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన భాజపా నేత సోము వీర్రాజు
  • గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

12:45 August 18

ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

  • రాజమహేంద్రవరం వద్ద నిలకడగా కొనసాగుతున్న నీటిమట్టం
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.90 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.58 లక్షల క్యూసెక్కులు విడుదల

12:26 August 18

గోదావరి వరద పరిస్థితులపై సీఎం ఆరా

  • ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌
  • గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
  • అధికారులంతా సహాయ, పునరావాస పనులు నిర్వహిస్తున్నారు: సీఎం
  • ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తా: సీఎం జగన్‌
  • ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం: సీఎం
  • సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి: సీఎం 
  • గోదావరి వరద వచ్చే మూడ్రోజుల పాటు క్రమంగా తగ్గుతుంది: సీఎం జగన్‌
  • వరద తగ్గగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి: సీఎం
  • విద్యుత్, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలి: సీఎం

11:47 August 18

ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు

  • తూ.గో.: ఆత్రేయపురం మండలంలో ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు
  • ర్యాలీ అంకంపాలెం ఏటిగట్టు వద్ద ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు
  • తూ.గో.: ఒక గేటు వంగడంతో బయటకి వస్తున్న గోదావరి నీరు
  • తూ.గో.: ఇసుక మూటలతో అడ్డుకట్ట వేస్తున్న అధికారులు, గ్రామస్థులు

11:33 August 18

ఉభయగోదావరి జిల్లాల్లో మధ్యాహ్నం సీఎం జగన్‌ విహంగ వీక్షణం

  • ఉభయగోదావరి జిల్లాల్లో మధ్యాహ్నం సీఎం జగన్‌ విహంగ వీక్షణం
  • వరద బాధిత ప్రాంతాలను హెలికాఫ్టర్‌లో పరిశీలించనున్న సీఎం
  • మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్‌ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ను కుదించిన అధికారులు
  • ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతోనే స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

11:18 August 18

రాజమహేంద్రవరం వద్ద నిలకడగా కొనసాగుతున్న నీటిమట్టం

  • రాజమహేంద్రవరం వద్ద నిలకడగా కొనసాగుతున్న నీటిమట్టం
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.40 లక్షల క్యూసెక్కులు విడుదల

10:45 August 18

రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద 62 అడుగులకు చేరుకున్న వరద

  • రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద 62 అడుగులకు చేరుకున్న వరద
  • రాజమహేంద్రవరం: ఘాట్‌లోని ఆలయాలను తాకిన వరద నీరు
  • రాజమహేంద్రవరం: పుష్కర్ ఘాట్‌లోకి కొట్టుకొచ్చిన చిన్న బోటు

10:19 August 18

భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ
  • భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
  • నిన్న సా.6 నుంచి ఉ.9 గంటల వరకు ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
  • ఉదయం 10 గం.కు భద్రాచలం వద్ద 55.3 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం
  • నిన్న సాయంత్రం 6 గం.కు 61.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: 61.7 అడుగుల తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద గోదావరిలో 14,60,725 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • భద్రాచలం: గోదావరి ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు
  • భద్రాద్రి జిల్లాలో 60 పునరావాస కేంద్రాల్లో 4 వేలమంది బాధితులకు వసతి

09:47 August 18

భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ

  • భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ
  • భద్రాచలం వద్ద ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 55.8 అడుగులు
  • భద్రాచలం: 55.8 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం

09:46 August 18

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.38 లక్షల క్యూసెక్కులు విడుదల

08:22 August 18

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.25 లక్షల క్యూసెక్కులు విడుదల

08:22 August 18

వరదనీటిలో చిక్కుకున్న లంకగ్రామాలు

  • జలదిగ్బంధంలో కోనసీమలోని లంక గ్రామాలు
  • సరిపడినన్ని పడవలు లేక ప్రజల తరలింపునకు ఇబ్బందులు

08:02 August 18

గోదావరికి మరింత వరద ఉద్ధృతి ఉండొచ్చన్న విపత్తుల నిర్వహణ శాఖ

  • గోదావరికి మరింత వరద ఉద్ధృతి: విపత్తుల నిర్వహణశాఖ
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక: విపత్తుల నిర్వహణశాఖ
  • గోదావరి ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,90,000 క్యూసెక్కులు: విపత్తుల నిర్వహణశాఖ
  • గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణశాఖ

07:48 August 18

భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం
  • నిన్న సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద
  • భద్రాచలం: ఉదయం 7 గంటలకు 56.70అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: రెండ్రోజులుగా ఏజెన్సీ, విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు

07:27 August 18

రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.60 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.09 లక్షల క్యూసెక్కులు విడుదల

07:26 August 18

వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం

  • ప.గో.: వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం
  • జలదిగ్బంధంలో యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాలు
  • కనకాయ లంక, యలమంచిలి లంక, పుచ్చల లంకకు నిలిచిన రాకపోకలు
  • పెదమల్లంలంక, అనగారిలంక, రామలంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • ప.గో.: రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందుల్లో ప్రజలు
  • ప.గో.: పలు లంక గ్రామాల్లోకి చేరిన వరద నీరు
  • ప.గో.: లంక గ్రామాల్లో నీట మునిగిన పంటలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న గోదావరి వరద
  • పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 55 గ్రామాలు జలదిగ్బంధం
  • కుక్కునూరు మం. సీతారాంపురం, కుక్కునూరుల్లోకి చేరిన వరద నీరు
  • వేలేరుపాడు, రేపాకగొమ్మూ, రుద్రంకోట,తిరుమలపురంలోకి వరద నీరు
  • పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామాలు ఖాళీ చేస్తున్న ప్రజలు
  • ప.గో.: పోలవరం మండలం 19 గ్రామాల్లోకి నిలిచిన రాకపోకలు
  • ప.గో.: పోలవరం నెక్లెస్ బాండ్ గట్టుకు గండి
  • ప.గో.: పొలవరలోకి ప్రవేశిస్తున్న వరద.. పాత పోలవరం ఖాళీ చేస్తున్న ప్రజలు
  • ప.గో.జిల్లాలో 55 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • పశ్చిమగోదావరి జిల్లాలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

07:24 August 18

భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం
  • నిన్న సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద
  • భద్రాచలం: ఉదయం 6 గంటలకు 57.10అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: రెండ్రోజులుగా ఏజెన్సీ, విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు

07:23 August 18

ఉదయం 6 గంటలకు 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: ఉదయం 6 గంటలకు 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

07:22 August 18

ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.92 లక్షల క్యూసెక్కులు విడుదల

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.50 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.92 లక్షల క్యూసెక్కులు విడుదల

07:19 August 18

తూర్పుగోదావరి జిల్లాలో విలీన మండలాల పరిధిలో 57 గ్రామాలు జలదిగ్భంధం

  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • తూ.గో.జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 147 గ్రామాలకు ముంపు సమస్య
  • తూ.గో.: విలీన మండలాల పరిధిలో 57 గ్రామాలు జలదిగ్బంధం
  • చింతూరు, ఎటపాక మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధం
  • వి.ఆర్‌.పురం, కూనవరం మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధం
  • తూ.గో.: దేవీపట్నం మండలంలోని 31 గ్రామాలు జల దిగ్బంధం
  • కోనసీమలోని 13 మండలాల్లోని 51 గ్రామాల్లోకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • రాజమహేంద్రవరం పరిధి లంకలతో పాటు.. ములకల లంక గ్రామానికీ వరద ముప్పు
  • కె.గంగవరం, కపిలేశ్వరపురం, తాళ్లరేవు మండలాల్లోని 6 గ్రామాలకు ముంపు ముప్పు
  • దేవీపట్నం మండలంలో 36 గ్రామాల పరిధిలో 3 వేల గృహాలు నీటమునక
  • తూ.గో.: వరద నీటిలో చింతూరు మండలంలోని 14 గ్రామాలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 95 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్
  • పునరావాస కేంద్రాలకు 14,477 మందిని తరలించాం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
  • తూ.గో.జిల్లాలో 73 గ్రామాల్లోని 2,385 హెక్టార్లలో వరిపంట నీట మునక
  • 225 హెక్టార్లలో పత్తి, 5,060 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునక
  • సహాయక చర్యలకు 2 ఎస్డీఆర్ఎఫ్, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: కలెక్టర్
  • కీలక శాఖలతో 56 బృందాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు: కలెక్టర్
  • ప్రజలను తరలించడానికి 9 లాంచీలు, 135 మరబోట్లు ఏర్పాటు: కలెక్టర్‌
  • ప్రజలకు 16,273 ఆహార పొట్లాలు, 26,350 తాగునీటి ప్యాకెట్లు అందించాం: కలెక్టర్
  • వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ: కలెక్టర్‌
  • వరదల కారణంగా రూ.58.99 లక్షల మేర నష్టం వాటిల్లింది: కలెక్టర్‌
  • ఒక 33 కేవీ, 15 లెవెన్ కేవీ ఫీడర్లు, నాలుగు 33/11కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి: కలెక్టర్‌
  • వరదల కారణంగా పది 33 కేవీ, 89 లెవెన్ కేవీ స్తంభాలు దెబ్బతిన్నాయి: కలెక్టర్‌
  • ముంపు గ్రామాల్లో 211 ఇళ్లలోకి వరద నీరు చేరింది: కలెక్టర్​

07:18 August 18

భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: ఉదయం 5గంటలకు 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

07:17 August 18

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.50 అడుగుల నీటిమట్టం

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.50 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.89 లక్షల క్యూసెక్కులు విడుదల

06:56 August 18

రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి

  • రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 19.00 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 20,98,330 క్యూసెక్కుల నీరు విడుదల
Last Updated : Aug 18, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details