తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రావులపాలెంలో మూడు కేసులు, ఊబలంకలో ఒక కేసు, వెదిరేశ్వరంలో ఒక కేసు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
రావులపాలెం మండలంలో మరో ఐదు కరోనా కేసులు - east godavari district katest newsa
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదైన్నట్లు ఊబలంక పీహెచ్సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.
రావులపాలెం మండలంలో మరో ఐదు కరోనా కేసులు