తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక మహాత్మ గాంధీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ సత్యసాయి ఎలక్ట్రానిక్ దుకాణం నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న ఏసీలు ఫ్రీజ్, టీవీలు కాలిపోయాయి. దాదాపు 20 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లిందని యజమాని తెలిపాడు.
రావులపాలెంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం - రావులపాలెం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న ఏసీలు ఫ్రీజ్, టీవీలు పూర్తిగా కాలిపోయాయి.
అగ్నిప్రమాదం