తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇల్లు దగ్ధమయ్యాయి. ఘటన కారణంగా ఆరు లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాధమిక అంచనా వేశారు.
రాచపల్లిలో అగ్ని ప్రమాదం..మూడు ఇళ్లు దగ్ధం - పూరిల్లు దగ్ధం తాజా వార్తలు
వంట చేస్తుండగా గ్యాస్ లీకై ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాచపల్లిలో అగ్ని ప్రమాదం