ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి శుభాష్ చంద్రబోస్ అన్నారు. శాఖ పరంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి... అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామంటున్న రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సమస్యలు అధిగమిస్తాం.. ప్రతి హామీ నెరవేరుస్తాం! - revenue
రెవెన్యూ శాఖలోని సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందన్నదీ.. రెవెన్యూ శాఖ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటల్లోనే.
రెవెన్యూ శాఖ మంత్రితో భారత్ ముఖాముఖి