తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని వరద తాకిడి ప్రాంతాల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యటించారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని బూరుగు లంక, జీ. పెదపూడి లంక, అరిగెలవారి పేట, ఉడుముడిలంక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.
వరద గ్రామాల్లో పర్యటించిన మంత్రి వేణుగోపాల్ - east godavari dst floods
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని వరద ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మంత్రి వేణుగోపాల్ పర్యటించారు. ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

east godavari dst collector and minister vistis dangerous flood areas