ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు, వైద్య సిబ్బందిని సత్కరించిన ఎమ్మెల్యే - corona news in east godavari dst'

లాక్​డౌన్ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరులో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సత్కరించారు. ప్రతి ఒక్కరూ వీరి సేవలను గౌరవించాలని సూచించారు.

east godavari dst alumoor mla felicilates doctors and policemen  about their duty in corona lock down
east godavari dst alumoor mla felicilates doctors and policemen about their duty in corona lock down

By

Published : May 17, 2020, 8:36 PM IST


కరోనా సమయంలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు, వైద్య సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. క్లబ్ చైర్మన్ కొండూరి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరై వారిని సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details