తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో లెనోరా విద్యా సంస్థల డైరెక్టర్ జాన్ రత్నం ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ల బాటిల్స్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఏఎస్పీ వకుల్ జిందాల్‌కు వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో లేనోరా ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శరత్ కుమార్ పాల్గొన్నారు.
లెనోరా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ - carona effect
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో లెనోరా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
లెనోరా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ