సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ - సుంకరపాలెంలో ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో లాక్డౌన్ కారణంగా కూలి పనులు లేని నిరుపేద కుటుంబాలకు మాజీ సర్పంచ్ నిత్యావసరాలు సరకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.
సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారికి మాజీ సర్పంచ్ పోవూరి కిరణ్ తనవంతు సాయమందించారు. సుమారు 1200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.