ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాఘమాసం సందర్భంగా గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు

పవిత్ర మాఘమాసాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నది పాయలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మాఘమాస ఆదివారం రోజున నదిలో స్నానమాచరిస్తే సప్త నదుల్లో పుణ్యస్నానాలు చేసినంత ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. కోనసీమ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు... తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల భక్తులు ఇక్కడకు వచ్చి స్నానాలు చేశారు. అనంతరం భక్తులు సూర్యభగవానుడికి పూజలు చేశారు.

Devotees  practiced shrines in vynatheya river at east godavari district
మాఘమాస వేళ పుణ్యస్నానాలు ఆచరించిన భక్తలు

By

Published : Feb 2, 2020, 12:40 PM IST

మాఘమాస వేళ భక్తుల పుణ్యస్నానాలు

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా రథసప్తమి వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details