తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు అవిడి పీహెచ్సీ వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. కొత్తపేట మండలంలోని కొత్తపేటలో 4, అవిడిలో 1, కండ్రిగలో 1, మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీరితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారిని అధికారులు గుర్తిస్తున్నారు.
కొత్త పేటలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు - తూర్పు గోదావరిలో కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
కొత్త పేటలో ఆరు కరోనా కేసులు