ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు - రావులపాలెం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కోడి పందేలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు ప్రారంభమయ్యాయి. గుండాటలు కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.

cock fights begins from morning in kothapeta
ఉదయం నుంచే కోడి పందేలు షురూ

By

Published : Jan 14, 2021, 1:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు పందెం కోళ్లు కొట్లాడుకుంటున్నాయి. నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ,కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటితో పాటు గుండాటలు కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచే కోడి పందేలు షురూ

ABOUT THE AUTHOR

...view details