తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో... వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నంచారు. కుక్క అరవడం, యజమానులు అప్రమత్తం కావటంతో దొంగలు వెనుదిరిగారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ - రాజమహేంద్రవరం క్రైం
రాజమహేంద్రవరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో చెడ్డీగ్యాంగ్ దొంగల హల్‌చల్