ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకు బాలుడు ఉరి..మృతిపై తల్లిదండ్రుల అనుమానం - తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా గొరసలో బాలుడి మృతి కలకలం సృష్టించింది. ఊరి చివర ఉన్న చెట్టుకు బాలుడు ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ఇది.. హత్యా, ఆత్మహత్యా.. అన్నది తేలాల్సి ఉంది.

boy murder
'చెట్టుకు బాలుడు ఉరి.. అనుమానాస్పద మృతి'

By

Published : May 22, 2021, 10:46 AM IST

Updated : May 22, 2021, 11:40 AM IST

'చెట్టుకు బాలుడు ఉరి.. అనుమానాస్పద మృతి'

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం గొరసలో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. 12 ఏళ్ల బాలుడు గ్రామశివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 22, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details