ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరీ వీరీ గుమ్మడి పండు... ఇంత పెద్దగా ఉందేంటి..?

కడప జిల్లా సుండుపల్లి పరిధి ఏటిగడ్డరాచపల్లిలో నారాయణమ్మ ఇంట్లో కాచిన గుమ్మడికాయ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏకంగా 30 కిలోల వరకు పెరగటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

big pumpkin in east godavari
తూర్పు గోదావరిలో పెద్ద గుమ్మడి కాయ

By

Published : Dec 3, 2019, 4:50 PM IST

గుమ్మడి కాయలు సాధారణంగా 10 నుంచి 15 కిలోల వరకు ఉంటాయి. అలాంటిది ఓ మహిళ ఇంట్లో పెరిగిన గుమ్మడి పాదుకు ఏకంగా 25 కిలోల బరువున్న కాయలు కాస్తున్నాయి. కడప జిల్లా సుండుపల్లి పరిధి ఏటిగడ్డరాచపల్లిలో నారాయణమ్మ అనే మహిళ ఇంట్లో గుమ్మడి మొక్క పెరిగి పందిరి అల్లుకుంది. ప్రస్తుతం చెట్టంతా పెద్ద పరిమాణంలో ఉన్న గుమ్మడి కాయలు కాస్తున్నాయి. వాటిలో ఒక కాయ ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరగటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details