ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు - saturday

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

భక్తుల రద్దీ

By

Published : Mar 16, 2019, 3:40 PM IST

భక్తుల రద్దీ
ఏడు శనివారాల నోము చేసే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తూర్పుగోదావరి జిల్లావాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details