ఇవీ చూడండి
రేపటి సాయంత్రానికి 'గోదావరి' ఎమ్మెల్సీ ఫలితం - east godavari
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం సమయానికి.. 13 వేల 987 ఓట్లలో 934 ఓట్లు చెల్లనివిగా గుర్తించామని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా తెలిపారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కిపు కొనసాగుతోంది.