అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియులు అంతర్వేది వరకు గజమాల యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పి. గన్నవరంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంతర్వేది వరకు అగ్నికుల క్షత్రియుల గజమాల యాత్ర - p.gannavaram
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియులు అంతర్వేది వరకు గజమాల యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పి. గన్నవరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గజమాల యాత్ర..