తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద ఏలేరు కాలువపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిమ్మాపురం తూర్పుపాకలు, కాండ్రకోట పొలాలకు వెళ్లే దారిలో ఈ వంతెన ఉంది. ఇది పురాతనమైనది కావటంతో వరద ధాటికి కూలిపోయింది. రైతుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
వరద ధాటికి కుప్పకూలిన పురాతన వంతెన
వరద ప్రవాహానికి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద పురాతన వంతెన కూలింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరద ధాటికి కుప్పకూలిన పురాతన వంతెన
ఇదీ చూడండి. 3 మద్యం సీసాలు..పొరుగు రాష్ట్రాలవైతే కుదరదు..!