తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు, మరో మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రత్తిపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - accidnet in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి జాతీయ రహదారిపై లారీ-ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు, మరో మహిళా గాయపడ్డారు.

accidnet in east godavari dst prathipadu national highway 3 injured