కలాంను ఆదర్శంగా తీసుకోవాలి:ఎమ్మెల్యే చిట్టిబాబు - abdul kalam
మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతికి హాజరైన ఆయన పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
abdul-kalam-vardhanthi
.