తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 108 అంబులెన్స్ సిబ్బంది.. మండల పరిధిలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలను అందించారు. లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డుపై నివసించేవారి ఇబ్బందులు గుర్తించిన సిబ్బంది.. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
108 అంబులెన్స్ సిబ్బంది దాతృత్వం - east godavari district latest news
రావులపాలెంలో రోడ్డుపై నివసిస్తున్న పేదవారికి 108 అంబులెన్స్ సిబ్బంది దాతల సహకారంతో నిత్యావసరాలు అందించారు. కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
పేదలకు నిత్యావసరాలు అందించిన 108 సిబ్బంది