చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. బాబా అనే వ్యక్తి సోహెల్ అనే వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడగా ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఇద్దరూ గాయపడగా.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రేణిగుంటలో ఘర్షణ.. కత్తులతో దాడులు - కత్తులతో దాడి వార్తలు
చిత్తూరు జిల్లా రేణిగుంటలో యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. రేణిగుంటకు చెందిన బాబా అనే వ్యక్తి సోహెల్ అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
రేణిగుంటలో కత్తులతో దాడి చేసుకున్న యువకులు