పుంగనూరులో వైకాపా ఇంటింటి ప్రచారం - midhunreddy
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైకాపా నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
వైకాపానేతల ఇంటింటి ప్రచారం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైకాపా నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వైకాపా నవరత్నాలను గురించి ప్రజలకు వివరిస్తూ..కరపత్రాలను పంపిణీ చేశారు.