ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో 'వనం-మనం' కార్యక్రమం - తిరుమల

రాష్ట్రమంతటా 'వనం-మనం' కార్యక్రమం జోరుగా సాగుతోంది. విద్యార్థులు, పోలీసులు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. తిరుమలలో ఈ రోజు పోలీసులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

విద్యార్థులతో కలసి మెక్కలు నాటుతున్న పోలీసులు

By

Published : Jul 6, 2019, 7:07 PM IST

విద్యార్థులతో కలసి మొక్కలు నాటుతున్న పోలీసులు

తిరుమలలో "వనం-మనం" కార్యమంలో పోలీసులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఎస్వీ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తిరుమల కొండపైగల పరిసరాల్లో 2 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు ఏఎస్పీ మహేశ్వర రాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details