ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో పోలీసుల వనం - మనం - తిరుమల

"వనం మనం" కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో పోలీసులు మొక్కలు నాటుతున్నారు. తిరుమలలో 50 మొక్కలు నాటారు. పచ్చదనం పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.

'తిరుపతిలో పోలీసుల వనం-మనం'

By

Published : Jul 5, 2019, 12:43 PM IST

ఆధ్యాత్మికక్షేత్రం తిరుమలలో పోలీసులు మొక్కలు నాటారు. "వనం మనం" కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఈ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపం వద్ద వివిధ రకాల మొక్కలను నాటారు. వాటి సంరక్షణ భాద్యతలను తామే చూసుకుంటామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details