ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేడుకగా.. అన్నమయ్య, వెంగమాంబ జ‌యంతి ఉత్స‌వాలు - చిత్తూరు తాజా వార్తలు

తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జ‌యంతి ఉత్స‌వాల‌ను తితిదే ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా అన్న‌మాచార్య క‌ళామందిరంలో భక్తి సంకీర్తన కచేరీ చేపట్టారు.

Annamayya, Vengamamba Jayanthotsava
అన్నమయ్య, వెంగమాంబ జ‌యంతోత్స‌వాలు

By

Published : May 26, 2021, 1:29 PM IST

తిరుప‌తిలో తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జ‌యంతి ఉత్స‌వాల‌ను తితిదే వైభవంగా నిర్వహించింది. అన్నమయ్య 613వ జయంతి సందర్భంగా ఆర్‌సీ రోడ్డులోని అన్న‌మ‌య్య విగ్ర‌హ‌నికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

శ్రీ తరిగొండ వెంగమాంబ 291వ‌ జ‌యంతి సంద‌ర్భంగా ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో భక్తిసంకీర్తన కచేరీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details