ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగురు ఉద్యోగులను తొలగించిన తితిదే

ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఆరుగురు ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ttd
తితిదే

By

Published : Jul 30, 2021, 10:12 PM IST

ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఆరుగురు ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్​ రెడ్డి తొలగించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. శాఖాపరమైన విచారణ ఆధారంగా ఇప్పుడు ఏడుగురిపై తితిదే చర్యలు తీసుకుంది.

పలు ఆర్జిత సేవా టికెట్లను 30 ఏళ్లకు విక్రయించినట్లు ఆ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి.

2006-08లో ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 14 మందిపై కేసులు పెట్టి పలు కమిటీలతో తితిదే విచారణ చేయించింది.
ఇదీ చదవండి:TTD Tickets: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. దర్శన టికెట్ల విడుదలలో జాప్యం

ABOUT THE AUTHOR

...view details