ఎల్-1, ఎల్-2 దర్శనాలు పూర్తిగా రద్దు: తితిదే ఛైర్మన్
తిరుమలలో ఎల్1, ఎల్2 దర్శనాలను 2, 3 రోజుల్లో పూర్తిగా రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ttd
తిరుమలలో ఎల్1,ఎల్2దర్శనాలను2, 3రోజుల్లో పూర్తిగా రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ మేరకు అధికారులను ఆదేశించామన్నారు.వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు.అర్చన అనంతరం దర్శన విధానం ప్రవేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.