ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం - రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం

By

Published : Apr 3, 2019, 8:46 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకుదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న 58,983 మంది స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్లు.

ABOUT THE AUTHOR

...view details