ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటినుంచంటే..! - tenth exams 2023

tenth class exam schedule released
tenth class exam schedule released

By

Published : Dec 30, 2022, 1:54 PM IST

Updated : Dec 30, 2022, 2:12 PM IST

13:50 December 30

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు

SSC EXAM SCHEDULE : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 8న ఆంగ్లం, ఏప్రిల్‌ 10న గణితం, ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు, ఏప్రిల్‌ 18న వొకేషనల్‌ కోర్సు పరీక్షలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details