TDP LEADER ON PEDDIREDDY: ఇసుక, ఆక్రమ గనుల తవ్వకాలతో మంత్రి పెద్దిరెడ్డి కోట్లు కూడబెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విమర్శించారు.
TDP LEADER ON PEDDIREDDY: ఆక్రమ గనుల తవ్వకాలతో పెద్దిరెడ్డి కోట్లు కూడబెట్టారు: నల్లారి కిషోర్ - పెద్దిరెడ్డిపై మండిపడ్డ నల్లారి కిషోర్
TDP LEADER ON PEDDIREDDY: గనుల అక్రమ తవ్వాకాలతో మంత్రి పెద్దిరెడ్డి భారీగా కూడబెట్టారని తెదేపా నేత నల్లారి కిషోర్ ఆరోపించారు. చంద్రబాబుపై చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమన్నారు.
TDP LEADER ON PEDDIREDDY
ఎలాంటి ఆరోపణలు లేకుండా పాలన సాగించిన చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమాలతో సంపాదించిన డబ్బుతో కుప్పం పురపాలక ఎన్నికల్లో గెలిచారని అన్నారు. అయ్యప్ప దీక్షలో ఉంటూ చంద్రబాబుపై హీనమైన భాషలో విమర్శించడం పెద్దిరెడ్డికి తగదన్నారు.
ఇదీ చదవండి:Minister peddi reddy on CBN: కుప్పంను సీఎంకు కానుకగా ఇస్తా: మంత్రి పెద్దిరెడ్డి