ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపకారవేతన బకాయిలు చెల్లించాలని పుత్తూరులో విద్యార్థులు ర్యాలీ...! - స్కాలర్​షిప్స్ కోసం పుత్తురూలో విద్యార్థులు ర్యాలీ

స్కాలర్​షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ... పుత్తూరులో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

students rally
ఉపకార వేతన బకాయిలు చెల్లించాలని పుత్తూరులో విద్యార్థులు ర్యాలీ

By

Published : Dec 23, 2019, 5:35 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు స్కాలర్​షిప్ బకాయిల కోసం ర్యాలీ నిర్వహించారు. 2018 డిసెంబర్ నుంచి ఉపకార వేతన బకాయిలు ఉన్నాయని...చాలా ఇబ్బందులు పడుతున్నామని చిత్తూరు జిల్లా ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు సురేందర్ రాజు అన్నారు. ఇప్పటికే పలుమార్లు తమ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సర్కారు.. విద్యార్థుల స్కాలర్​షిప్స్ మంజూరు చేయకపోవడం తగదంటూ వాపోయారు.

ఉపకార వేతన బకాయిలు చెల్లించాలని పుత్తూరులో విద్యార్థులు ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details