చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకూ ఈ చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో.. అర్ధ మండప దర్శనాలు రద్దు - covid
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. భక్తులకు తీర్థం పంపిణీ సైతం నిలిపేశారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం
భక్తులకు తీర్థం పంపిణీ సైతం నిలుపుదల చేశారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ముఖ మండపం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: