ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శనీశ్వరునికి పూజలు - కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శనీశ్వరునికి పూజలు

కరోనా వైరస్ నివారణకు శ్రీ కాళహస్తీశ్వరాలయంలోని శనీశ్వరునికి అభిక్షేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి పూజలు చేపట్టారు.

special pooja for shani at srikalahasthi for corona
కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శనీశ్వరునికి పూజలు

By

Published : Mar 31, 2020, 8:30 PM IST

కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శనీశ్వరునికి పూజలు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలోని శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక సంక్షేమం కోసం ఆలయం ఆవరణలోని శని భగవానుడికి నిత్యం హోమపూజలు చేయించాలన్న కంచి పీఠాధిపతి ఆదేశాల మేరకు నిత్యం పూజలు చేయిస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి పూజలు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details