పుత్తూరు సదాశివేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల ప్రతులను నగిరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సోమవారం ఆవిష్కరించారు. సదాశివేశ్వరాలయంలో మార్చి 11వ తేదీ నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రూపొందించిన ప్రతులను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సునిల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పుత్తూరు సదాశివేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల ప్రతులను ఆవిష్కరణ.. - puttur latest news
పుత్తూరు సదాశివేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల ప్రతులను నగిరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సోమవారం ఆవిష్కరించారు. సదాశివేశ్వరాలయంలో మార్చి 11వ తేదీ నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
సదాశివేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ