చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.కాలువలు,వాగులు పొంగి ప్రవహించాయి.లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి..చిన్నపాటి కుంటలను తలపించాయి.రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.గత ఐదేళ్లలో ఇలాంటి వర్షాలను చూడలేదని ప్రజలు చెప్పారు.
వెదురు కుప్పంలో భారీవర్షం..జలమయమైన రహదారులు - chittoor
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.
వర్షం