ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల తనిఖీల్లో అక్రమ మద్యం పట్టివేత.. - illegal liquor news

చిత్తూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మద్యం బాటిళ్లు..వాహనాలను స్వాధీనపరచుకున్నారు.

police seized illegal liquor
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు

By

Published : Nov 7, 2020, 11:12 AM IST

చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం మండలం గండ్రాజుపల్లె సమీపంలో కర్ణాటక నుంచి వస్తున్న రెండు కార్లను తనిఖీ చేశారు. ఆ వాహనాల్లో 730 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్​ చేసి వాహనాలను సీజ్​ చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details