చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వైకాపా ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, భరత్‌రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తిలు.. ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయం తరఫున తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్ - latest news in sri kalahasthi
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా