కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా.. విధించిన కర్ఫ్యూతో శ్రీవారి భక్తులు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆంక్షలు విధించింది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం ఆంక్షలు అమలు చేయనున్న పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం అమలులో తితిదే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శ్రీవారి భక్తుల్లో గందరగోళం నెలకొంది.
కర్ఫ్యూ సమయంలో శ్రీవారి దర్శనంపై స్పందించని తితిదే - తిరుమల తాజా వార్తలు
కొవిడ్ నియంత్రణలో భాగంగా.. విధించిన కర్ఫ్యూ కారణంగా శ్రీవారి భక్తులు అయోమయంలో పడ్డారు. అత్యవసరాలు మినహా.. అన్ని రకాల ప్రజా రవాణాను నిలిపివేయటంతో భక్తులకు సమస్యలు ఎదురుకుంటున్నారు.
తితిదే