చంద్రబాబు సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని చిత్తూరు జిల్లా చంద్రగిరితెదేపా అభ్యర్థి పులివర్తి నాని అంటున్నారు.నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలను విస్మరిస్తూ...కనీసం శాసనసభకు వెళ్లని చెవిరెడ్డిని ప్రజలు తిరస్కరిస్తారంటున్న పులివర్తి నానితో మా ప్రతినిధి ముఖాముఖి.
అధినేతకు చంద్రగిరి కానుకగా ఇస్తా: పులివర్తి నాని
రాష్ట్రానికి తెదేపా చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు.
NANI TDP