ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరి: మంత్రి అవంతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. తిరుపతిని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

avanthi

By

Published : Jun 22, 2019, 4:12 PM IST

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరి-అవంతి

తిరుమల, తిరుపతిని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేస్తానని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరిని మారుస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details