వైకాపా ప్రత్యేక హోదా సాదన కోసం కృషి చేస్తుంది: మంత్రి - ap minister
ప్రత్యేక హోదా కోసం వైకాపా కృషి చేస్తుందని మంత్రి శంకర నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు.
minister-at-darshan
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణతిరుమల శ్రీవారినిదర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన అభిషేకం సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మడపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అంజేశారు. మంత్రిగా అవకాశం రావడంతో కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. వైకాపా ప్రత్యేక హోదా సాదన కోసం కృషిచేస్తామని తెలిపారు..