కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు - ఆర్జిత సేవా టికెట్ల ధరలు
కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు
20:54 September 18
కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు
కాణిపాకం దేవాలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు దేవదాయ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
పెంచిన టికెట్ల ధరలు
- సుప్రభాతం టికెట్ ధర రూ.750
- పంచామృతాభిషేకం టికెట్ రూ.750
- కల్యాణోత్సవం టికెట్ రూ.1,016
- పూలంగి సేవ రూ.1,500, నిజరూప దర్శనం రూ.100
- మహా హారతి టికెట్ ధర రూ.200
ఇదీ చదవండి:కాణిపాకం ఆలయానికి రూ.31.50 లక్షలు విరాళమిచ్చిన భక్తుడు
Last Updated : Sep 18, 2021, 10:17 PM IST