చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామి ,అమ్మవారి హుండీ ల తో పాటు పరివార దేవతా మూర్తుల హుండీ లను లెక్కింపు చేశారు. నెలకు సంబంధించి రూ. కోటి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం సమకూరగా 76 గ్రాముల బంగారం, 637 కేజీలు వెండి రూపంలో ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరుడి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. నెలకు సంబంధించి రూ. కోటి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 76 గ్రాముల బంగారం, 637 కేజీలు వెండి రూపంలో ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు
TAGGED:
Srikalahastishwara temple