తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది కోసం ఈ టన్నెల్‌ను ప్రారంభించారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ఈ టన్నెల్ ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.
తిరుమలలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు - తిరుమలలో శానిటైజేషన్ టన్నెల్
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఆయుర్వేద క్రిమి సంహారక పిచికారి టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. పొగమంచు రూపంలో ఉద్యోగులపై ద్రావణాన్ని పిచికారి చేస్తోంది.
శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు