ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విస్తృత ఏర్పాట్లు... సామాన్య భక్తుల దర్శనానికి చర్యలు...

కోనేటి రాయుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సన్నద్ధం చేస్తోంది. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులూ... వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఉత్సవాలలో ప్రధానఘట్టమైన గరుడవాహన సేవ శుక్రవారం రావటం... ఆ తర్వాత రోజే పెరటాసి శనివారం రావటాన్ని దృష్టిలో  పెట్టుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు మూలమూర్తి దర్శనంతో పాటు శ్రీవారి వాహన సేవలను కనులారా దర్శించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామంటున్న తితిదే ప్రత్యేక అధికారి ధర్మారెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి

ttd

By

Published : Sep 27, 2019, 9:29 AM IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

.

ABOUT THE AUTHOR

...view details