అమరావతిలోనే రాజధాని ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున రైతులకు మద్దతిస్తున్నామన్నారు. తిరుపతిలో సీపీఐ 95వ వ్యవస్థాపక దినోత్సవ సభలో నారాయణ పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి గురించి పట్టించుకోకుండా... ప్రస్తుతం మూడు రాజధానుల పల్లవి పాడుతున్నారని ధ్వజమెత్తారు.
'రాజధాని ప్రాంత రైతులకు మా పూర్తి మద్దతు' - cpi narayana on amaravathi
సీపీఐ తరపున రాజధాని రైతులకు మద్దతిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి గురించి పట్టించుకోకుండా... ప్రస్తుతం మూడు రాజధానుల పల్లవి పాడుతున్నారని విమర్శించారు.
అమరావతి పై నారాయణ