తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత్ బయోటెక్ సీఎండీ దంపతులు దర్శించుకున్నారు. సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
Bharath Bio tech: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భారత్ బయోటెక్ సీఎండీ దంపతులు - భారత్ బయోటెక్ తాజా సమాచారం
భారత్ బయోటెక్ సీఎండీ దంపతులు... తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం